ఇండో-అమెరికన్ వివేక్ రామస్వామి సంపద పెరిగినట్లు ఫోర్బ్స్ ఒక ప్రకటనలో తెలిపింది. మార్చి నివేదికలో వివేక్ నికర సంపద 1 బిలియన్ డాలర్‌గా ఉండగా.. తొమ్మిది నెలల్లోనే 80 శాతం పెరిగి ఆయన నికర సంపద 1.8 బిలియన్ డాలర్లకు చేరిందని పేర్కొంది. కాగా, వివేక్ ప్రస్తుతం ఒహియో గవర్నర్‌గా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.