SKLM: మండల కేంద్రంలో జలుమూరు మోడల్ ప్రైమరీ స్కూల్లో ఇవాళ ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా అధ్యాపకులు మాట్లాడుతూ.. రాజ్యాంగ విలువలు ఆశయాలు విద్యార్థులకు వివరించారు. రాజ్యాంగంపై దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని అన్నారు. పలువురు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.