TG: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు తెచ్చుకుని తీరుతామని టీపీసీపీ చీఫ్ మహేష్ గౌడ్ స్పష్టంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే బీసీలకు సముచిత న్యాయం జరుగుతుందని తెలిపారు. ఇక హైకోర్ట్ డైరెక్షన్‌తోనే పాత జీవో ప్రకారం పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎక్కడా అవకతవకలకు తావులేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.