KRNL: పెద్దకడబూరులోని టీడీపీ నేత రమాకాంత్ రెడ్డి ఆయిల్ పామ్ తోటను CIRAD కంపెనీ నుంచి ఇండోనేషియా శాస్త్రవేత్త విజయన్, లివింగ్ ఫుడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఆదిత్య ఇవాళ సందర్శించారు. రైతులకు పామాయిల్ తోటల సాగు పైన సూచనలు సలహాలను అందించారు. అతి తక్కువ పెట్టుబడి తో అధిక దిగుబడిని ఇచ్చే పంట ఆయిల్ పామ్ పంటను రైతులు సాగుచేయాలని సూచించారు.