SKLM: రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం సేవలు అందిస్తుందని ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావు పేర్కొన్నారు. రణస్థలం మండల కేంద్రంలో రైతన్న మీకోసం కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. నేలకు తగ్గ పంటలు పండించాలని సేంద్రియ ఎరువులతో అధిక లాభాలు ఆరోగ్యం లభిస్తుందన్నారు. రైతులకు ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు.