ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం MLA హరీష్ బాబు, కలెక్టర్ వెంకటేష్ దోత్రే ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. స్వయం సహాయక గ్రూప్ మహిళలు నేడు దేశానికే కాకుండా ప్రపంచానికి తలమానికంగా తయారయ్యారన్నారు. 98% లోన్ రికవరీ రేటుతో అప్రతిహతంగా దూసుకుపోతున్నారని తెలిపారు.