W.G: పెంటపాడులో రైతాంగ సమస్యలపై నిరసన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా నాయకుడు చిర్ల పుల్లారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం వరిలో తేమ శాతాన్ని 17% నుంచి 23%కి పెంచాలని కోరారు. అలాగే ఈనెల 26 నుంచి వచ్చే నెల 1వ తేదీన వరకు కురవనున్న వర్షాల బారిన రైతాంగం పంటను కాపాకోవాలన్నారు.