TG: ఐబొమ్మ రవి ఎపిసోడ్‌పై అడిషనల్ సీపీ శ్రీనివాసులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. ఐబొమ్మ డొమైన్‌ను ఎన్జీల కంపెనీలో రిజిస్టర్ చేసినట్లు తెలిపారు. ఐబొమ్మ వెబ్ సైట్‌ను రవి మరో కంపెనీ నుంచి హోస్టు చేస్తున్నట్లు వివరించారు. కంటెంట్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ద్వారా రవి సినిమాలు పోస్టు చేశాడట.