SKLM: పొందూరు మండలం వేద పాఠశాలలో మంగళవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కంటి పరీక్ష శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. కొంతమంది పిల్లలు కంటి కళ్లజోడు అవసరం ఉందని వైద్యులు గుర్తించారు. పిల్లల్లో మొబైల్, టీవీ వీక్షణ ఎక్కువ కావడంతో కంటి సమస్యలు వస్తాయని వైద్యులు తెలిపారు.