MBNR: మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంగళవారం ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఓ గార్డెన్లో కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మహిళలకు వడ్డీ లేని రుణాల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.