WGL: వర్ధన్నపేట (M)లోని ఉప్పరపల్లి క్రాస్ రోడ్ వద్ద 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి ఇవాళ MLA నాగరాజు భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ…పేద ప్రజలకు సమీప ప్రాంతాల్లోనే మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో రూ. 28 కోట్ల వ్యయంతో ఈ ఆస్పత్రి నిర్మాణాన్ని ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు.