పాక్-బంగ్లా మధ్య వాణిజ్య సంబంధాలు బలోపేతం అవుతున్నాయి. తాజాగా రెండు దేశాల మధ్య భారీ వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా, లక్ష టన్నుల బియ్యాన్ని బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ ఎగుమతి చేయనుంది. ఇందుకోసం గతవారమే టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. బంగ్లాదేశ్‌లో హసీనా పాలన ముగిసిన తర్వాత, తాత్కాలిక ప్రభుత్వం పాకిస్తాన్‌తో అంటకాగుతోన్న విషయం తెలిసిందే.