AP: ఓ వ్యక్తి వాళ్ల నాన్న ఆరోగ్యం బాగలేదని సహాయం చేయాలని ఎక్స్ వేదికగా మంత్రి లోకేష్‌ను కోరాడు. దీనిపై లోకేష్ స్పందించారు. ‘ మీ నాన్నకు ప్రమాదం జరగడం బాధకరమన్నారు. మీకు కావలసిన సహాయం అందిస్తాను. వెంటనే CMR నిధుల ద్వారా మీకు ఆర్థికసాయం చేస్తాను. మీ నాన్న తొందరగా కొనుకోవాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు.