కృష్ణా: గుడివాడ వైసీపీ నేత వల్లూరిపల్లి సుధాకర్ జన్మదిన వేడుకలు మంగళవారం సంఘంగా జరిగాయి. ఈ సందర్భంగా వైసీపీ నేతలు గుడివాడలోని శాంతి వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు వేశారు. వైసీపీ కార్యకర్తలకు అండగా నిలుస్తూ.. వారి అభ్యున్నతికి, కృషి చేసే సుధాకర్ దేవుడి దయతో ఆరోగ్యంగా జీవించాలని వైసీపీ నేత కొంకితల ఆంజనేయ ప్రసాద్ ఆకాంక్షించారు.