AP: జగన్‌కు ప్రజాదరణ ఉందని.. అందుకే జనం ఆయన కోసం వస్తున్నారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. రప్పా రప్పా అంటే మళ్లీ అధికారంలోకి వస్తామని అర్థమన్నారు. వైజాగ్‌లోని వందల ఎకరాలను నామమాత్రపు ధరకు కొందరికి కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు. రూ.99 పైసలకు ఎకరం భూమి ఇవ్వడం ఏంటి? అని ప్రశ్నించారు.