NZB: చిన్ననాటి స్నేహితుడు వివేకానంద్ ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వివేకానంద్ దర్పన్ ప్లైవుడ్ అండ్ హార్డ్‌వేర్ షాప్‌కు వెళ్లి కలిశారు. ఇద్దరు స్నేహితులు కాసేపు ముచ్చటించుకున్నారు. చదువుకున్న నాటి అల్లర్లను గుర్తుచేసుకుని నవ్వుకున్నారు. ఎమ్మెల్యే హోదాలో ఉండి కూడా పిలవగానే రావడంతో వివేకానంద్ సంతోషం వ్యక్తం చేశారు.