CTR: చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో డిసెంబర్ 5, 6, 7వ తేదీల్లో చిత్తూరు నారాయణ సేవాసమితి ఆధ్వర్యంలో డా.గరికపాటి నరసింహారావు ప్రవచనాలు నిర్వహించనున్నారు. రోజూ సాయంత్రం 6గంటల నుంచి రాత్రి 8-30 గంటల వరకు కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు చిరంజీవి ఓ ప్రకటనలో చెప్పారు. శ్రీకాళహస్తీశ్వర శతకం ప్రవచనాలను తెలియజేస్తారని. భక్తులు హాజరు కావాలని కోరారు.