ఆఫ్రికాలోని ఇథియోపియాలో 10 వేల ఏళ్లలో మొదటిసారి హేలీ గుబ్బి అగ్నిపర్వతం విస్పోటం చెందిన విషయం తెలిసిందే. దీంతో 45వేల అడుగుల ఎత్తు వరకు బూడిద ఎగసిపడింది. దానివల్ల ఏర్పడిన మేఘం భారత్ దిశగా కదులుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ విస్పోటం, బూడిద మేఘానికి సంబంధించిన శాటిలైట్ దృశ్యాలు SMలో వైరల్ అవుతున్నాయి.