iBOMMA రవి బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు, సినిమా పైరసీ ద్వారా భారీగా సంపాదించినట్లు పోలీసులు గుర్తించారు. దాదాపు రూ.100 కోట్లకు పైగా అక్రమంగా సంపాదించినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే రూ.30 కోట్లకు పైగా బ్యాంకు లావాదేవీల వివరాలను పోలీసులు సేకరించారు. పైరసీ సైట్లలో ‘బగ్’ ఏర్పాటు చేసి ఇతర వెబ్సైట్ల యాడ్స్ ఓపెన్ అయ్యేలా చేసి డబ్బు సంపాదించినట్లు సమాచారం.