TPT: ఏర్పేడులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) తిరుపతిలో ప్రాజెక్ట్ అసిస్టెంట్-01 పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యా లయం పేర్కొంది. B.Tech సివిల్/ కెమికల్/ మెకానికల్ ఇంజినీరింగ్‌తో GATE ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులు అర్హులన్నారు. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ డిసెంబర్ 02 అని తెలిపింది.