GNTR: జనన సర్టిఫికేట్ లేని వారిని గుర్తించి వారికి ఆధార్ కార్డులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. కలెక్టరేట్లో రీ-సర్వే, గృహనిర్మాణం, సచివాలయ సేవలు, ఉపాధి హామీ పథకం అంశాలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రీ-సర్వే మ్యూటేషన్ దరఖాస్తులను అధికారులు ప్రత్యేకంగా పరిశీలించాలని సూచించారు.