KRNL: దేవగుడి’ చిత్ర బృందం కర్నూలులో సందడి చేసింది. పుష్యమి ఫిలింమేకర్ నిర్మించిన ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా.. కర్నూలు జీ.పుల్లయ్య ఇంజినీరింగ్ కళాశాలలో చిత్రం ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సినిమాకు హీరో అభినవ్ శౌర్య, హీరోయిన్ అనుశ్రీ, దర్శకుడు, నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి. డిసెంబర్ 19న విడుదలవుతున్న ‘దేవగుడి’ సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్లో ఉంటుందన్నారు