KRNL: అంగన్వాడి వర్కర్స్ సమస్యలపై కోడుమూరు MRO కార్యాలయం నందు PC సూలమ్మ అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు CITU మండల కార్యదర్శి గఫూర్ మియా హాజరై మాట్లాడారు. అంగన్వాడీలు చాలీచాలని జీతంతో తమ కుటుంబాలను పోషించలేక పెరిగిన నిత్యవసర వస్తువుల ధరల వల్ల ఇబ్బందులు పడుతున్నారని, దానికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వం రకరకాల మొబైల్ యాప్లను తెచ్చారన్నారు.