AP: తిరుమల కల్తీ నెయ్యి ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. గత ప్రభుత్వం మన విశ్వాసాన్ని దెబ్బతీసింది. తిరుమల కేవలం ఆలయం కాదు..భక్తికి మూలం. ప్రతిరోజూ 60 వేల మంది భక్తులు తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారు. భక్తికి వైసీపీ నాయకులు ద్రోహం చేశారు.