TG: ఐబొమ్మ నిర్వాహకుడు రవి 5 రోజుల కస్టడీ విచారణ ముగిసింది. ఐదు రోజుల విచారణలో రవి కీలక విషయాలు వెల్లడించారు. కస్టడీ ముగియడంతో.. రవిని నాంపల్లి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. తర్వాత కోర్టు నుంచి చంచల్ గూడ జైలుకు తరలించారు.
Tags :