TPT: శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్కు వెళ్లాలంటే రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రధాన గేటు వద్ద ఏర్పాటు చేసిన పైపులు మరమ్మతులకు గురవడంతో వాహనాలలో వచ్చే రోగులు అవస్థలు వర్ణానతీతం. శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్కు శ్రీకాళహస్తి, సత్యవేడు, సూళ్లూరుపేట నియోజకవర్గాల నుంచి వైద్యం కోసం వస్తుంటారు. దీని వలన వారందరూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.