NLG: జిల్లాలో సీఎంఆర్ బియ్యం బాకీ ఉన్న మిల్లర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నల్లగొండ పార్లమెంట్ కాంటెస్టెడ్ అభ్యర్థి గోలి సైదులు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ ఇలా త్రిపాఠికు ఫిర్యాదు చేశారు. 100 నుండి 150కి పైగా రైస్ మిల్లర్లు అధికార లెక్కల ప్రకారం బాకీ ఉన్నారని తెలిపారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సైదులు ఫిర్యాదులో పేర్కొన్నారు.