NLG: చిట్యాల(M) పెద్దకాపర్తి శ్రీ తిరుమలనాథ స్వామి దేవాలయ భూమి, సర్వే నెంబర్ 201 లోని 102 ఎకరాల భూమికి సర్వే నిర్వహించి నలువైపులా హద్దురాళ్లను ఏర్పాటు చేశారు. గ్రామస్తులు చేకూరి గణేష్, పొట్లపల్లి చిన్నస్వామి తదితరులు జిల్లా అధికారులకు పలుమార్లు భూమి అన్యాక్రాంతమవుతుందని ఫిర్యాదు చేశారు. దీంతో ఇవాళ హద్దురాళ్లు పెట్టారు. జిల్లా డిప్యూటీ సర్వేయర్ పవన్ కుమార్ అధికారులు పాల్గొన్నారు.