AP: టీచర్ల సమస్యలు చాలా వరకు పరిష్కరించామని మంత్రి లోకేష్ తెలిపారు. విద్యా విధానంలో మార్పులు తీసుకొస్తున్నామని చెప్పారు. పుస్తకాల్లో ప్రజాప్రతినిధుల ఫొటోలు, పార్టీ రంగులు లేవని స్పష్టం చేశారు. జీవితంలో అవమానాలు సహజం.. లక్ష్యంతో పనిచేస్తే విజయం సాధించగలమని పేర్కొన్నారు.