MHBD: తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామంలో బేడ బుడగ జంగాల కాలనీకి చెందిన కడెం మల్లికాంబ సోమవారం దేవుడికి దీపం వెలిగించింది. ప్రమాదవశాత్తు దీపం అంటుకుని ఇంట్లోని నగదు, బట్టలు, కాగితాలు, బీరువా, బియ్యంతో పాటు విలువైన వస్తువులు కాలి బూడిదయ్యాయి. వీటి విలువ సుమారు రూ. లక్ష వరకు ఉంటుందని బాధితురాలు తెలిపారు.