HYD: గ్రూప్-2 నియామక సమస్యలపై పోరాటం ఆగదని పిటిషనర్లు ఇంద్రా నాయక్, ప్రదీప్ రెడ్డి అన్నారు. దీనిపై శాశ్వత పరిష్కారం కోరుతూ పిటీషనర్లు ప్రొ. కోదండరామ్ వద్దకు వెళ్లారు. దాదాపు పదేళ్లుగా నిలిచిపోయిన నోటిఫికేషన్‌పై ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రోగ్రాంలో బాలాజీ, సుజాత రెడ్డి పాల్గొన్నారు.