KMM: భూమి ఉన్న రైతులతో పాటు, భూమిలేని వ్యవసాయ కార్మికులకూ ఎకరానికి సంవత్సరానికి రూ. 12,000 చొప్పున ఈ సాయం అందిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. అర్హులైన రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం త్వరలో జమ చేయనున్నట్లు వారు సోమవారం వెల్లడించారు. త్వరలో డబ్బులు జమ అవుతాయని మంత్రి భరోసా ఇచ్చారు.