శ్రీకాకుళం జిల్లాకు విచ్చేసిన సినీ నటి రీతికా నాయక్ స్థానిక బీటీ రోడ్డు మార్గంలో రెండవ పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్ వద్దు బ్రో, శక్తి యాప్ పోస్టర్లును ఇవాళ ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. యువత భవిష్యత్తును నాశనం చేసే మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి అని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ డ్రగ్స్ నిరాకరించాలి పిలుపునిచ్చారు.