GDWL: అయిజ మండలం కేశవరం గ్రామంలోని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు సోమవారం వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు వేద పండితులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం MLA స్వామివారికి అర్చన, అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యేకు తీర్థ ప్రసాదాలను అందించారు.