VZM: సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి నిధులు మంజూరు విషయంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం విఫలమైందని బొబ్బిలి మాజీ MLA శంబంగి వెంకట చిన అప్పలనాయుడు ఫైరయ్యారు. సోమవారం స్దానిక వైసీపీ కార్యాలయంలో మాట్లాడుతూ.. YCP హయాంలో జగన్మోహన్ రెడ్డి సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తి ఈ ప్రభుత్వంలో రైతులే స్వచ్చందంగా పూడికలు తీసుకుంటున్నారని ఆరోపించారు.