MHBD: గంగారం మండల ప్రజలకు ఎస్సై రవికుమార్ పలు సూచనలు చేశారు. పరిసర మండలాల్లో సైబర్ నేరగాళ్లు బ్యాంకు రుణాల పేరిట అమాయక ప్రజల బ్యాంకు ఖాతా నుంచి ఆన్లైన్ ట్రాన్ఫర్ ద్వారా డబ్బులు కాజేస్తున్నారన్నారు. అపరిచిత వ్యక్తులు బ్యాంకు ఖాతా నంబర్, ఓటీపీ మొదలగు వివరాలను అడిగితే ఇవ్వకూడదన్నారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కి కాల్ చేయలన్నారు.