AP: మంత్రి లోకేష్ వచ్చె నెలలో అమెరికాలో పర్యటించనున్నారు. డిసెంబర్ 6న ఆయన డల్లాస్ వెళ్లనున్నారు. 8 వేల మందితో గార్లాండ్లో భారీ సభ నిర్వహించనున్నారు. 8, 9 తేదీల్లో అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. సమావేశానికి NRI టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులు కీలక పాత్ర పోషించనున్నాయి.