MDK: కూరగాయల పంటలు సాగు చేసే రైతులకు సబ్సిడీలు అందిస్తున్నామని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా హార్టికల్చర్ అధికారి ప్రతాప్ సింగ్ తెలిపారు. టమోటా, మిరప పంటలు సాగు చేసే రైతులకు సబ్సిడీపై నారు అందిస్తున్నామని, మల్చింగ్ పై సబ్సిడీ, శాశ్వత పందిళ్లు నిర్మించే రైతులకు సబ్సిడీలు అందిస్తున్నామని ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.