TG: వచ్చే ఏడాది మార్చి నుంచి మూసీ పునరుద్దరణ పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా తొలి దశకు రూ.5,800 కోట్లు అంచనా వేసింది. ADB నుంచి రూ.4,100 కోట్ల రుణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 11 కి.మీ ఉస్మాన్‌సాగర్-బాపూఘాట్ అభివృద్ధి ప్లాన్ చేసింది. తొలి దశ DPR వారంలో సిద్ధం కానుంది. అభివృద్ధి నమూనాలను అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు.