GDWL: జోగులాంబ గద్వాల జిల్లా కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షునిగా కొత్తగా ఎన్నికైన రాజీవ్ రెడ్డి సోమవారం హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర PCC అధ్యక్షులు మహేష్ కుమార్గౌడ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. రాబోయే సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని మహేష్ కుమార్ గౌడ్ సూచించారని రాజీవ్ రెడ్డి తెలిపారు.