PPM: రైతన్నా మీకోసం, రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం కరపత్రాలను జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్ది కలెక్టర్ కార్యాలయంలో సోమవారం విడుదల చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దీనిపై విస్తృత స్థాయిలో ప్రచారం చేసి రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వ్యవసాయ ఉద్యానవనపై అందిస్తున్న సాయాన్ని అర్థమయ్యేలా రైతులకు తెలియజేయాలన్నారు.