NGKL: విద్యార్థులకు డిజిటల్ పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ డాక్టర్ మల్లు రవి పాల్గొన్నారు. పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా రూపొందించిన డిజిటల్ పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు అందించారు. అనంతరం ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని అన్నారు.