BHPL: మొగుళ్ళపల్లి మండలం ఇస్సిపేట గ్రామంలో రూ.10 లక్షలతో నిర్మించిన వెలమ సంఘం భవనం, రూ.25 లక్షలతో కొత్తగా నిర్మించిన లక్కమారి కాపు సంఘం భవనాలను సోమవారం రాత్రి MLA గండ్ర సత్యనారాయణ రావు, స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా MLA గండ్ర మాట్లాడుతూ.. సంఘాల అభివృద్ధికి ఈ భవనాలు ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. కాంగ్రెస్ నేతలు ఉన్నారు.