TG: భవిష్యత్‌లో వెబ్-3 టెక్నాలజీ రాబోతుందని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. దీని ద్వారా పైరసీ చేస్తే.. పట్టుకోవడం చాలా కష్టమన్నారు. ఓవర్ కాన్ఫిడెన్స్‌తోనే ఐబొమ్మ రవి దొరికాడన్నారు. రవి భార్య తమకు సమాచారం ఇచ్చిందన్న వార్తలు అవాస్తవమన్నారు. రవి భార్యను తాము విచారించలేదని స్పష్టం చేశారు.