బీజేపీపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ తనను రాజకీయంగా ఓడించలేదని ఆమె అన్నారు. ‘నన్ను టార్గెట్ చేయాలని చూస్తే దేశాన్ని షేక్ చేస్తాను. రాబోయే బెంగాల్ ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడిస్తాం. SIRకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ర్యాలీ చేస్తాను’ అంటూ ఆమె వ్యాఖ్యానించారు.