మరికొన్ని పైరసీ వెబ్సైట్లు నడుస్తూనే ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. మూవీరూల్జ్, తమిళ్ ఎంవీ లాంటి పలు పైరసీ వెబ్ సైట్లు నడుస్తున్నాయన్నారు. ఇరత పైరసీ వెబ్ సైట్ల నిర్వాహకులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఐబొమ్మ పాపులర్ అయ్యాక.. దాని పేరును చాలా మంది వాడుకుంటున్నారన్నారు. ఇమ్మడి రవి రూ. 20 కోట్ల వరకు సంపాదించినట్లు తెలిపారు.