SRPT: తుంగతుర్తి నియోజకవర్గంలో మంగళవారం ఎమ్మెల్యే సామల పర్యటించనున్నారు. తిరుమలగిరి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి మహిళలకు ఇందిర మహిళా శక్తి చీరలను పంపిణీ చేయనున్నారు. నాగారం, మద్దిరాల, నూతనకల్ మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.