AP: టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి సీఐడీ నోటీసులు జారీ చేసింది. పరకామణి చోరీ కేసులో విచారణకు రావాలని భూమన ఇంటికి వెళ్లి అధికారులు నోటీసులు ఇచ్చారు. మధ్యాహ్నం 3:30 గంటలకి హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. భూమన స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు.