BHPL: త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో BCలకు రిజర్వేషన్ల కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని BC సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మహేందర్ గౌడ్ ఇవాళ అన్నారు. BCలకు రావాల్సిన సర్పంచ్ స్థానాలు అగ్రకులాలకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో CSను కలిసి ఫిర్యాదు చేస్తామని, అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు.