GNTR: తెనాలి మున్సిపల్ కమిషనర్ అప్పలనాయుడు 30వ వార్డులోని అమరావతి కాలనీలో ఉన్న సేంద్రియ కూరగాయల వ్యవసాయ కేంద్రాన్ని సందర్శించారు. హెల్త్ ఆఫీసర్ యేసుబాబుతో కలిసి మంగళవారం పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం వార్డులో పర్యటించి పారిశుధ్య నిర్వహణను పరిశీలించారు. సచివాలయం ఆవరణలో నిరుపయోగంగా ఉన్న వ్యాయామ పరికరాలు భద్రపరచాలని తెలిపారు.